ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఒత్తు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఒత్తు   నామవాచకం

ಅರ್ಥ : దట్టముగా ఉండే స్థితి లేక భావము.

ಉದಾಹರಣೆ : నల్లమల అడవులు చాలా దట్టముగా ఉన్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : కుక్కిదము, గాఢము, గుబురు, చిక్క, దట్టము, మందము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सघन होने की अवस्था या भाव।

ठोस की सघनता द्रव की अपेक्षा अधिक होती है।
अविरलता, घनता, घनत्व, घनापन, निविड़ता, निविरीसता, सघनता

The spatial property of being crowded together.

compactness, concentration, denseness, density, tightness

ఒత్తు   క్రియ

ಅರ್ಥ : పై నుండి భారాన్ని కలిగించడం, ఇందులో ఏదైనా వస్తువు కింద పెట్టి కదీలించడానికి వీలుకాకుండ ఉంచడం

ಉದಾಹರಣೆ : పన్నీర్ ధక్కా చేయడానికై అతను గుడ్డలో కట్టిన చపాతీ కర్రను తీసి క్రింద వేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : అణగించు, అణచు, ఒత్తిడి కలిగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऊपर से इस प्रकार भार रखना, जिससे कोई चीज़ नीचे की ओर धँसे या इधर-उधर हट न सके।

पनीर का थक्का बनाने के लिए उसे कपड़े में बाँधकर बट्टे के नीचे दबाया है।
चाँपना, चापना, दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

ಅರ್ಥ : పైకి ఉబికిన దానిని లోపలికి ఒత్తుట

ಉದಾಹರಣೆ : డాక్టర్ చేతికి లేచిన గడ్డను నొక్కి మందువేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : అణుచు, అదుము, నొక్కు, పిసుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

उभरे, फूले या उठे हुए तल को भीतर की ओर दबाना।

डॉक्टर ने हाथ के बढ़े हुए फोड़े को पिचकाया।
पिचकाना, बिठाना, बैठाना