ಅರ್ಥ : గట్టిగా పట్టే క్రియ
ಉದಾಹರಣೆ :
నీళ్ల అత్యధిక ఒత్తిడి వలన ఆనకట్ట విరిగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఒరిపిడి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : భయము, చింత మొదలగునవి మస్తిష్కము యొక్క నాడులలో ఈ పని వలన కలత పెరిగిపోతుంది.
ಉದಾಹರಣೆ :
మానసిక ఒత్తిడి కారణంగా అతను మంచాన పడ్డాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉద్రిక్తత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :