ಅರ್ಥ : తల్లి బిడ్డను తన కాళ్లమీద పడుకోపెట్టుకునే ప్రదేశం.
ಉದಾಹರಣೆ :
తల్లి తన బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకొని లాలిస్తున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : అంకం, అంకతలం, అంకపాళి, అంకపీఠం, ఉత్సంగం, క్రోడం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The upper side of the thighs of a seated person.
He picked up the little girl and plopped her down in his lap.