ಅರ್ಥ : సరిసమానమైన,
ಉದಾಹರಣೆ :
ఒకేవిధమైన ముఖం తరచుగా కనిపిస్తొంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఒకేలావున్న
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
ಉದಾಹರಣೆ :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒకేరకమైన, సమమైన, సమానమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.