ಅರ್ಥ : ఒకే జాతికి చెందిన.
ಉದಾಹರಣೆ :
ఇప్పుడు కూడా ఎక్కువ కుటుంబాలలో సజాతీయ వివాహాన్నే స్వీకరిస్తున్నారు
ಸಮಾನಾರ್ಥಕ : ఒకేజాతికిచెందిన, ఒకేతెగకిచెందిన, సజాతీయ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆకారంలో, పరిమాణంలో, గుణంలో, మూల్యంలో, ప్రాముఖ్యతలో, ఆధిక్యతలో, ఒకే విధంగా ఉండటం.
ಉದಾಹರಣೆ :
పొరుగువాడు ఇద్దరి పిల్లల కొరకు సమానమైన రంగు బట్టలను కొన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒకేవిధమైన, సమమైన, సమానమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Closely similar or comparable in kind or quality or quantity or degree.
Curtains the same color as the walls.