ಅರ್ಥ : ఒకటి దాని నాలుగోవంతు
ಉದಾಹರಣೆ :
మేము సుమారు ఒకటింబావు గంటలోపు వెళ్తాము
ಸಮಾನಾರ್ಥಕ : ఒకటింపాతిక, ఒకటింబావు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒకటి దాని నాలుగోవంతు
ಉದಾಹರಣೆ :
హిందూ ప్రజలు ధర్మ కర్మలు చేసే సమయాలలో వస్తువులలో ఒకటింబావు వస్తువులను దానం చేయడం శుభసూచకంగా భావిస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : ఒకటింబాతిక, ఒకటింబావు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :