ಅರ್ಥ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఏకమవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।ಅರ್ಥ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
ಉದಾಹರಣೆ :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
ಸಮಾನಾರ್ಥಕ : ఒకటగు, కరుగు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పశుపక్షాదులు ఒకటయ్యాయి
ಉದಾಹರಣೆ :
పావురాలు రెండు ఒకటయ్యాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :