ಅರ್ಥ : జంతువులలో పెద్ద జంతువు.
ಉದಾಹರಣೆ :
ఏనుగుకు చెరకు చాలా ఇష్టం.
ಸಮಾನಾರ್ಥಕ : గజేంద్రుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
एक शाकाहारी स्तनपायी चौपाया जो अपने स्थूल और विशाल आकार तथा सूँड़ के कारण सब जानवरों से विलक्षण होता है।
हाथी को गन्ना बहुत ही प्रिय है।Five-toed pachyderm.
elephantಅರ್ಥ : చదరంగంలో నేరుగా వెళ్ళి చంపేసేది
ಉದಾಹರಣೆ :
చదరంగంలో ఏనుగు నేరుగా వెళ్లి చంపుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : రూక్
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇంద్రుని దగ్గర తూర్పుదిక్కున దిగ్గజంగా ఉండే తెల్ల ఏనుగు
ಉದಾಹರಣೆ :
సముద్రమథనం నుండి ఐరావతం ఆవిర్భవించింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఏనిగా, ఐరావతం, కరి, గజరాజు, గజేంద్ర, గజేంద్రుడు, గణపతి, తెల్లఏనుగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
इंद्र का हाथी जो पूर्व दिशा का दिग्गज है।
समुद्र मंथन से ऐरावत भी निकला था।An imaginary being of myth or fable.
mythical being