ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఏకమవు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఏకమవు   క్రియ

ಅರ್ಥ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం

ಉದಾಹರಣೆ : ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఒకటవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।

सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।
हाथ मिलाना

ಅರ್ಥ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.

ಉದಾಹರಣೆ : వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : అనుసంధానమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक साथ प्रीतिपूर्वक रहना।

उन दोनों में बहुत मेल है।
एकता होना, मेल होना