ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఏకచత్రాధిపత్యం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఏకచత్రాధిపత్యం   నామవాచకం

ಅರ್ಥ : ఏదేని ఒక ప్రాంతము లేక దేశము పై ఒక వ్యక్తి, దళము, సమాజము యొక్క ఆధిపత్యము

ಉದಾಹರಣೆ : ఒకప్పుడు భారతదేశముపై ఆంగ్లేయుల ఏకాధిపత్యము ఉండేది.

ಸಮಾನಾರ್ಥಕ : ఏకాధిపత్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी कार्य, स्थान या देश पर एक व्यक्ति, दल या समाज का होनेवाला आधिपत्य।

एक समय भारत पर अंग्रेजों का एकाधिपत्य था।
एकाधिपत्य

ಅರ್ಥ : ఏదేని విషయం, వస్తువులు లేక వ్యాపారము మొదలైన వాటిపై ఒక వ్యక్తికి లేదా ఒక దళమునకు ఉండే పూర్తి అధికారము.

ಉದಾಹರಣೆ : ఈ వ్యాపారములో అతనికి ఏకాధిపత్యము కలదు.

ಸಮಾನಾರ್ಥಕ : ఏకాధికారము, ఏకాధిపత్యము, గుత్తాధికారం, గుత్తాధిపత్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु, कार्य या व्यापार आदि पर किसी व्यक्ति, दल या समाज का होनेवाला पूरा-पूरा अधिकार।

इस व्यापार में उसका एकाधिकार है।
इस्तमरार, एकाधिकार, एकाधिपत्य

Exclusive control or possession of something.

They have no monopoly on intelligence.
monopoly

ఏకచత్రాధిపత్యం   విశేషణం

ಅರ್ಥ : దానికి ఏవిధమైన అధికారి లేకపోవడం

ಉದಾಹರಣೆ : అక్బర్ పాలన సమయంలో భారతదేశం మొత్తం మొఘలుల ఏకచత్రాధిపత్యం ఉండేది

ಸಮಾನಾರ್ಥಕ : సర్వాధికారంగల


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसमें कहीं और किसी का प्रभुत्व या अधिकार न हो।

अकबर के समय में पूरे भारत पर मुगलों का एकछत्र अधिकार था।
एकछत्र, एकतंत्र