ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఎన్నుకొను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఎన్నుకొను   క్రియ

ಅರ್ಥ : అనేకవాటినుండి ఒకదానిని ఎన్నుకోవడం

ಉದಾಹರಣೆ : అమ్మ నాలుగు చీరలలో శీల ఒక చీర ఎంచుకొంది

ಸಮಾನಾರ್ಥಕ : ఎంచుకొను, ఎంపిక చేసికొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चुनकर लेना।

माँ की चार साड़ियों में से शीला ने एक ली।
लेना

Pick out, select, or choose from a number of alternatives.

Take any one of these cards.
Choose a good husband for your daughter.
She selected a pair of shoes from among the dozen the salesgirl had shown her.
choose, pick out, select, take

ಅರ್ಥ : ఎంపిక చేసుకోవడం

ಉದಾಹರಣೆ : సీత రామున్ని ఎన్నుకొన్నది

ಸಮಾನಾರ್ಥಕ : ఎంచుకొను, నిర్ణయించుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

विवाह के समय कन्या का वर को अंगीकार करना।

सीता ने राम का वरण किया।
वरण करना, वरना

ಅರ್ಥ : నచ్చిన వాటిని తీసుకోవడం

ಉದಾಹರಣೆ : బట్టల దుకాణంలో నుండి నాకోసం నేను పది చీరలు ఎంచుకొన్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : ఎంచుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत सी वस्तुओं में से कुछ मनपसंद वस्तुएँ अलग करना।

कपड़े की दुकान से अपने लिए मैंने दस साड़ियाँ चुनी।
चयन करना, चुनना, चुनाव करना, छाँटना, निकालना, पसंद करना, पसन्द करना

Pick out, select, or choose from a number of alternatives.

Take any one of these cards.
Choose a good husband for your daughter.
She selected a pair of shoes from among the dozen the salesgirl had shown her.
choose, pick out, select, take

ಅರ್ಥ : తర్జనబర్జనల తరువాత చివరగా మిగిలిన ఉద్దేశం

ಉದಾಹರಣೆ : మున్నా కోసం వాళ్ళ అమ్మ బెంగళూరులో ఒక అమ్మాయిని నిర్ణయించింది

ಸಮಾನಾರ್ಥಕ : ఎంపికచేసుకొను, నిర్ణయించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लड़की आदि को पसंद करके विवाह के लिए वचनबद्ध करना।

मुन्ना के लिए माँ ने बंगलौर में एक लड़की रोकी है।
रोकना

Give to in marriage.

affiance, betroth, engage, plight

ಅರ್ಥ : పార్టీలో నుంచి ఎవరైన ఒకర్ని అధ్యక్షుడిగా ఒప్పుకోవడం

ಉದಾಹರಣೆ : కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कुछ लोगों में से किसी को अपना प्रतिनिधि बनाना।

काँग्रेसियों ने सोनिया गाँधी को काँग्रेस अध्यक्ष चुना।
चुनना, चुनाव करना, निर्वाचित करना

Select by a vote for an office or membership.

We elected him chairman of the board.
elect