ಅರ್ಥ : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.
ಉದಾಹರಣೆ :
అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అధిక్షేపించు, ఆక్షేపించు, తిట్టు, దూషించు, నిందించు, వంకలు దిద్దు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी की बुराई या दोष बतलाना।
वह हमेशा दूसरों की बुराई करती है।ಅರ್ಥ : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం
ಉದಾಹರಣೆ :
శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఎగతాళిచేయు, దెప్పుపొడుచు, వేలాకోలంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :