ಅರ್ಥ : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
ಉದಾಹರಣೆ :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
ಸಮಾನಾರ್ಥಕ : కుప్పిగంతులేయు, గంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।ಅರ್ಥ : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.
ಉದಾಹರಣೆ :
పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎగిరి దుముకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు, దూకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :