ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఎక్కు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఎక్కు   క్రియ

ಅರ್ಥ : పైకి రావడం లేదా ఎక్కడం

ಉದಾಹರಣೆ : సూర్యుడు మెల_మెల్లగా పైకి వస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఉదయించు, పైకివచ్చు, లేచు

ಅರ್ಥ : ఖాతాలో వ్రాయుట.

ಉದಾಹರಣೆ : బకాయీలు అన్ని మీ ఖాతాలోకి ఎక్కాయి.

ಸಮಾನಾರ್ಥಕ : నమోదుచేయు, పుస్తకంలో నమోదు చేయబడు, పుస్తకంలో వ్రాయబడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खाते आदि में लिखा जाना।

बकाया धनराशि आपके खाते में चढ़ गई है।
मतदाता सूची में आपका नाम डल गया है।
चढ़ना, टँकना, डलना, दर्ज होना

Make a record of. Set down in permanent form.

enter, put down, record

ಅರ್ಥ : వండడం కొరకు పొయ్యిమీద పెట్టే క్రియ

ಉದಾಹರಣೆ : ఇప్పుడే పొయ్యి మీదికి పప్పు ఎక్కింది

ಸಮಾನಾರ್ಥಕ : చేరు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पकने के लिए चूल्हे पर रखा जाना।

अभी चूल्हे पर दाल चढ़ी है।
चढ़ना

ಅರ್ಥ : దేనిపైనైన వస్తువును పెట్టుట

ಉದಾಹರಣೆ : నా సామాను ఇంకా పైకెక్కలేదు ట్రక్కుపై సామాను ఎక్కించేశారు

ಸಮಾನಾರ್ಥಕ : ఎక్కించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी के ऊपर चीज़ रखाना या भराना।

मेरा सामान अभी नहीं चढ़ा है।
ट्रक में सामान लद गया।
चढ़ना, लदना

Fill or place a load on.

Load a car.
Load the truck with hay.
lade, laden, load, load up

ಅರ್ಥ : కింది నుండి పైకి పోవడం

ಉದಾಹರಣೆ : తాతయ్య ఇప్పటికి తొందరగా నిచ్చెన ఏక్కుతాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

नीचे से ऊपर की ओर जाना।

दादाजी अभी भी फुर्ती से सीढ़ियाँ चढ़ते हैँ।
चढ़ना

ಅರ್ಥ : నదిలోని నీటిమట్టం పెరగడం

ಉದಾಹರಣೆ : వర్షాకాలంలో నదుల్లో నీటిమట్టం పెరుగుతుంది

ಸಮಾನಾರ್ಥಕ : పెరుగు, పైకిలేచు, వృద్ధిచెందు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

नदी, पानी आदि का तल ऊँचा होना या बढ़ना।

बरसात में नदी नालों का पानी चढ़ जाता है।
उठना, ऊँचा होना, चढ़ना, बढ़ना