ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఎండబెట్టు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఎండబెట్టు   క్రియ

ಅರ್ಥ : ఎండలో పెట్టడం

ಉದಾಹರಣೆ : పొరుగింటిస్త్రీ పడుగునూలును కొట్టి_కొట్టి కోడలితో ఏండబెట్టిస్తోంది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दुर्बल बनाना।

पड़ोसिन ने ताना मार-मारकर बहू को सुखा दिया है।
सुखाना

Make weak.

Life in the camp drained him.
debilitate, drain, enfeeble

ಅರ್ಥ : తడిచినబట్టలు ఎండలో వేయడం

ಉದಾಹರಣೆ : సంగీత ఇంటిపైన రగ్గు ఆరేసింది.

ಸಮಾನಾರ್ಥಕ : ఆరేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बिछा हुआ बिछौना उलटकर समेटना।

संगीता छत पर बिस्तर उड़ास रही है।
उड़सना, उड़ासना

ಅರ್ಥ : తడి వస్తువులోని తడిని దూరం చేయడానికి ఎండ లేదా వేడి ప్రదేశంలో పెట్టడం

ಉದಾಹರಣೆ : చాకలివాడు ఎండలో బట్టలు ఎండబెడుతున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆరబెట్టు, ఎండలోవేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गीली वस्तु का गीलापन दूर करने के लिए उसे धूप आदि में रखना।

धोबी धूप में कपड़े सुखा रहा है।
सुखाना

Remove the moisture from and make dry.

Dry clothes.
Dry hair.
dry, dry out

ಅರ್ಥ : నీటి శాతాన్ని దూరం చేయడం.

ಉದಾಹರಣೆ : మామిడి రసం చేయడానికి మామిడి ముక్కలు ఎండబెడుతున్నారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आद्रता दूर करना।

अमचूर बनाने के लिए कच्चे आम को सुखाया जाता है।
झुरवाना, सुखाना

Remove the moisture from and make dry.

Dry clothes.
Dry hair.
dry, dry out

ಅರ್ಥ : తడివాటిని ఎండలో వేసే పని

ಉದಾಹರಣೆ : గీత పనిమనిషితో ఎండలో బట్టలు ఆరేస్తుంది

ಸಮಾನಾರ್ಥಕ : ఆరేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को फैलाने में प्रवृत्त करना।

गीता नौकर से धूप में कपड़े फैलवा रही है।
पसरवाना, फैलवाना