ಅರ್ಥ : అనేకవాటినుండి ఒకదానిని ఎన్నుకోవడం
ಉದಾಹರಣೆ :
అమ్మ నాలుగు చీరలలో శీల ఒక చీర ఎంచుకొంది
ಸಮಾನಾರ್ಥಕ : ఎంపిక చేసికొను, ఎన్నుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎంపిక చేసుకోవడం
ಉದಾಹರಣೆ :
సీత రామున్ని ఎన్నుకొన్నది
ಸಮಾನಾರ್ಥಕ : ఎన్నుకొను, నిర్ణయించుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నచ్చిన వాటిని తీసుకోవడం
ಉದಾಹರಣೆ :
బట్టల దుకాణంలో నుండి నాకోసం నేను పది చీరలు ఎంచుకొన్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : ఎన్నుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बहुत सी वस्तुओं में से कुछ मनपसंद वस्तुएँ अलग करना।
कपड़े की दुकान से अपने लिए मैंने दस साड़ियाँ चुनी।