ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : ధనాన్ని తీసుకొని తిరిగి ఇచ్చేయడం
ಉದಾಹರಣೆ : నేను వాయిదా పద్దతిలో అప్పు తీరుస్తాను.
ಸಮಾನಾರ್ಥಕ : అప్పు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
ऋण या देय का उतना अंश जितना किसी एक अवधि में चुकाया या दिया जाय या चुकाया जाना हो।
A payment of part of a debt. Usually paid at regular intervals.
ಅರ್ಥ : ఇతరుల దగ్గర తీసుకొను డబ్బు.
ಉದಾಹರಣೆ : అతను ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అప్పు, అరువు, ఎరవు, చేబదులు, చేయప్పు, బకాయి, బాకీ
कहीं से या किसी से ब्याज सहित या बिना ब्याज के वापस करने की बोली पर लिया हुआ धन आदि।
Money or goods or services owed by one person to another.
ಅರ್ಥ : ఏదైన వస్తువు, డబ్బు తర్వాత ఇస్తామని తీసుకోవడం
ಉದಾಹರಣೆ : రాము పుస్తకం కొనడానికి నాదగ్గర వంద రూపాయలు అప్పు చేశాడు
किसी से ली गई वह वस्तु, पैसा आदि जो दिए गए समय पर उसको लौटाई जाए।
ಅರ್ಥ : తీసుకున్న డబ్బుకు చెల్లించే చిన్న పైకంలాంటిది
ಉದಾಹರಣೆ : అతడు తీసుకున్న అప్పుకు వడ్డీ ఇచ్చాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
ऋण के रूप में अनाज, धन आदि देने की एक प्रणाली जिसमें दिए हुए मान का सवाया वसूल किया जाता है।
ಸ್ಥಾಪನೆ