ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఊపు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఊపు   నామవాచకం

ಅರ್ಥ : పశువులు తలను అటు ఇటు తిప్పటం

ಉದಾಹರಣೆ : ముసల్మాను ఊపు తర్వాత కత్తిరించిన మాంసాన్ని తినడం పాపంగా భావిస్తారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मांस के लिए पशु-पक्षी काटने का वह ढंग जिसमें उसे हथियार के एक वार से काट डाला जाता है।

मुसलमान झटके द्वारा काटा मांस खाना पाप समझते हैं।
झटका

ಅರ್ಥ : గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నపుడు వచ్చేవి

ಉದಾಹರಣೆ : కుదుపు వచ్చిన కారణంగా అతని చేతిలోని సంచి పడిపోయింది.కుదుపు కారణంగా అతని నిద్రకు ఆటంకం కలిగింది.

ಸಮಾನಾರ್ಥಕ : కుదిలింపు, కుదుపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हल्का धक्का।

झटका लगते ही उसके हाथ का झोला गिर गया।
झटका लगते ही उसकी नींद खुल गई।
झटका, मचका

An abrupt spasmodic movement.

jerk, jerking, jolt, saccade

ఊపు   క్రియ

ಅರ್ಥ : నోటి నుండి గాలిని ఒదులుట.

ಉದಾಹರಣೆ : గాయపు మంటని తగ్గించుటకు ఆమె తన గాయాన్ని ఊదుతున్నది అగ్గిని మండించడానికి ఆమె పదే పదే పొయ్యిని ఊదుతున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : ఊదు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मुँह बहुत थोड़ा खुला रखकर हवा बाहर निकालना।

जलन कम करने के लिए वह अपने घाव को फूँक रही है।
आग जलाने के लिए वह बार-बार चूल्हे को फूँक रही है।
फूँक मारना, फूँकना, फूंक मारना, फूंकना

Exhale hard.

Blow on the soup to cool it down.
blow

ಅರ್ಥ : ఊదురుగొట్టంతో చేసేపని

ಉದಾಹರಣೆ : పిల్లాడు ఊపురుగొట్టాన్ని ఊపుతున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఊదు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु के विस्तार को उसके अंदर वायु,तरल पदार्थ आदि के द्वारा दबाब पहुँचाकर बढ़ाना।

बच्चा गुब्बारा फुला रहा है।
माँ सब्जी बनाने के लिए चना फुला रही है।
फुलाना

Fill with gas or air.

Inflate a balloons.
blow up, inflate

ಅರ್ಥ : ఎవరినైన ఊగించడానికి చెప్పుట

ಉದಾಹರಣೆ : సీత గీతను ఊయల ఊపుతోంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को झूलने में प्रवृत्त करना।

सीता गीता को झुला झुला रही है।
झुलाना

Cause to dangle or hang freely.

He dangled the ornaments from the Christmas tree.
dangle