ಅರ್ಥ : పని మనుషులుగా చూడటం.
ಉದಾಹರಣೆ :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
ಸಮಾನಾರ್ಥಕ : అనుచారకులు, అస్వతంత్రుడు, దాసి, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :