ಅರ್ಥ : మనస్సుకు సంతోషాన్ని కలిగించే పని.
ಉದಾಹರಣೆ :
నాటకము మనోరంజనంగా సమాప్తమైంది.
ಸಮಾನಾರ್ಥಕ : మనోరంజనం, వినోద, విలాసం, హాస్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मन को प्रसन्न करने वाली बात या काम।
खेल मनोरंजन का एक साधन है।ಅರ್ಥ : మనస్సులో ఉత్పన్నమయ్యే సంతోషకరమైన స్థితి.
ಉದಾಹರಣೆ :
పెళ్ళికూతురి మనస్సులో ప్రియుని కలవాలనే ఉత్సాహం ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉత్సాహం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన మాటలు వినగానే లేక ఎవ్వరినైనా కలవగానే మనస్సులో ఏర్పడే భావన.
ಉದಾಹರಣೆ :
నాకు భగవంతుని కీర్తనలు వింటే ఆనందము కలుగుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనందము, విలాసం హాయి, సంతోషం, సుఖము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :