ಅರ್ಥ : రాతిని కోసే ఇనుప పరికరము
ಉದಾಹರಣೆ :
కమ్మరి ఉలి మరియు సుత్తితో విసుర్రాయికి కక్కు కొడుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An edge tool with a flat steel blade with a cutting edge.
chiselಅರ್ಥ : రాతిపని చేసేవాడు రాళ్లనూ చీల్చటానికి ఉపయోగించే పనిముట్టు
ಉದಾಹರಣೆ :
రాతిపని చేసేవాడు ఉలితో రాళ్ళనూ పగలగొడుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : రాళ్ళు చక్కడానికి వాడే ఒక ఉపకరణం
ಉದಾಹರಣೆ :
శిల్పకారుడు ఉలితో చాలా మంచిగా చెక్కుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మొక్కలు కత్తరించి ఒకచోటి నుంచి మరో చోట పెట్టు పద్దతి
ಉದಾಹರಣೆ :
ఉలితో వలచిన వృక్షపు పండ్లు చాలా రుచికరంగా మరియు పెద్దగా ఉంటాయి.
ಸಮಾನಾರ್ಥಕ : శానం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : లోహాలను ఛేధించడానికి ఉపయోగపడె పరికరం
ಉದಾಹರಣೆ :
కమ్మరి ఉలితో లోహాన్ని ముక్కలుగా చేస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :