ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఉరికించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఉరికించు   క్రియ

ಅರ್ಥ : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం

ಉದಾಹರಣೆ : శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : పరుగెత్తించు, లగెత్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दौड़ाने का काम दूसरे से करवाना।

शिक्षक ने छात्रों को मैदान में दौड़वाया।
दौड़वाना, भगवाना

ಅರ್ಥ : ఉన్న ప్రదేశము నుండి పరుగులు పెట్టించుట.

ಉದಾಹರಣೆ : భారతీయ సైనికులు శత్రువులను తరిమికొట్టారు.

ಸಮಾನಾರ್ಥಕ : తరుము, పరుగెత్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसा काम करना जिससे कोई कहीं से हट या भग जाए।

भारतीय वीरों ने शत्रुओं को भगा दिया।
भगाना

ಅರ್ಥ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం

ಉದಾಹರಣೆ : పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.

ಸಮಾನಾರ್ಥಕ : దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు, లగెత్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।

चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।
दौड़ाना