ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఉపోద్ఘాతం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఉపోద్ఘాతం   నామవాచకం

ಅರ್ಥ : ఏదైన పుస్తకంలో మొదట వ్రాయబడిన ముందు మాట.

ಉದಾಹರಣೆ : ఈ పుస్తకంలోని భూమిక చాలా ఆలోచించి రాయబడింది

ಸಮಾನಾರ್ಥಕ : అవతరణి, అవతరణిక, అవతారిక, ఉపక్రమం, ఉపక్రమణి, ఉపక్రమణిక, పీఠిక, ప్రస్తావన, భూమిక, ముందుమాట, వాజ్ఞ్ముఖం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पुस्तक आदि के आरम्भ का वह लेख जिससे उसकी ज्ञातव्य बातों का पता चले।

इस पुस्तक की भूमिका बहुत सोच-विचार कर लिखी गई है।
अवतरणिका, अवतरणी, आमुख, उपक्रम, उपोद्घात, प्रस्तावना, प्राक्कथन, भूमिका, मुख बंधन, मुखबंध

A short introductory essay preceding the text of a book.

foreword, preface, prolusion

ಅರ್ಥ : నేర్చుకోవాల్సిన హితవు

ಉದಾಹರಣೆ : మహాకావ్యాలలో ఎల్లప్పుడు సత్యమే జయం అనే ఒక ఉపదేశం లభిస్తుంది

ಸಮಾನಾರ್ಥಕ : ఉపదేశం, ప్రవచనము, సుభాషితము, సూక్తి, హితవచనము, హితోక్తి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सिखाये या सीखे जाने वाले हित के कथन।

हमारे महाकाव्यों से हमें यह सीख मिलती है कि सदा सत्य की ही विजय होती है।
ज्ञान, तम्बीह, नसीहत, बात, शिक्षा, सबक, सीख

The significance of a story or event.

The moral of the story is to love thy neighbor.
lesson, moral

ಅರ್ಥ : ఒక వ్యక్తి తన ఊరు, పేరు, ధనము, గుణము, వృత్తి మొదలైన ప్రాథమిక విషయాలను గూర్చి ఎదుటివారికి తెలుపుకొను ప్రక్రియ.

ಉದಾಹರಣೆ : నేను అతని గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : ఎరగు, ఎఱుక, పరిచయము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी व्यक्ति के नाम, धन, गुण, कर्म आदि से संबंध रखनेवाली सब या कुछ बातें जो किसी को बतलाई जाएँ।

मैं उनके परिचय में कुछ कहना चाहता हूँ।
आपकी तारीफ?
तारीफ, तारीफ़, परिचय

Formally making a person known to another or to the public.

intro, introduction, presentation