ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఉపాధ్యాయురాలు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఉపాధ్యాయురాలు   నామవాచకం

ಅರ್ಥ : జ్ఞానాన్ని అందించే వ్వక్తి

ಉದಾಹರಣೆ : ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేసి చాలా కాలమైంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मास्टर का काम।

उसने बहुत पहले मास्टरी छोड़ दी।
मास्टरी

The profession of a teacher.

He prepared for teaching while still in college.
Pedagogy is recognized as an important profession.
instruction, pedagogy, teaching

ಅರ್ಥ : పాఠశాలలో విద్యను బోధించే స్త్రీ.

ಉದಾಹರಣೆ : ఈ పాఠశాలలో ఇద్దరు అధ్యాపకురాళ్ళు ఉన్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : అధ్యాపకురాలు, ఆచార్యురాలు, ఉపాధ్యాయిని, చదువులమ్మ, పంతులమ్మ, భోధకురాలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

महिला अध्यापक या वह महिला जो विद्यालय में विद्यार्थियों को पढ़ाती है।

इस विद्यालय में दो अध्यापिकाएँ पढ़ाती हैं।
अध्यापिका, आचार्या, उस्तानी, टीचर, मास्टरनी, शिक्षिका

A woman schoolteacher (especially one regarded as strict).

mistress, schoolma'am, schoolmarm, schoolmistress

ಅರ್ಥ : విద్యను నేర్పించు స్త్రీ.

ಉದಾಹರಣೆ : తల్లి మనకు ప్రథమ అధ్యాపకురాలు.

ಸಮಾನಾರ್ಥಕ : అధ్యాపకురాలు, గురువు, చదువులమ్మ, పంతులమ్మ, పాఠకురాలు, బోధకురాలు, విజ్జాపకురాలురాలు, శిక్షకురాలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह महिला जो विद्या या कला सिखाती हो।

माँ हमारी प्रथम शिक्षिका होती है।
आचार्या, गुरुआइन, गुरुआनी, टीचर, शिक्षिका

A woman instructor.

instructress