ಅರ್ಥ : భక్తితో అన్నపానాలు మానేయడం
ಉದಾಹರಣೆ :
అప్పుడప్పుడు ఉపవాస వ్రతం చేయాలి
ಸಮಾನಾರ್ಥಕ : ఉపవాసవ్రతం, ఒక్కపొద్దు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం
ಉದಾಹರಣೆ :
నాయకులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఉపవాస దీక్షలో కూర్చున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : నిరాహారదీక్ష
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A voluntary fast undertaken as a means of protest.
hunger strikeಅರ್ಥ : అన్నాహారాలు లేక దేవుడిపై ధ్యాస కలిగి వుండటం
ಉದಾಹರಣೆ :
జైన ప్రజలు ఉపవాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :