ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఉపక్రమం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఉపక్రమం   నామవాచకం

ಅರ್ಥ : ఏదైన పుస్తకంలో మొదట వ్రాయబడిన ముందు మాట.

ಉದಾಹರಣೆ : ఈ పుస్తకంలోని భూమిక చాలా ఆలోచించి రాయబడింది

ಸಮಾನಾರ್ಥಕ : అవతరణి, అవతరణిక, అవతారిక, ఉపక్రమణి, ఉపక్రమణిక, ఉపోద్ఘాతం, పీఠిక, ప్రస్తావన, భూమిక, ముందుమాట, వాజ్ఞ్ముఖం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पुस्तक आदि के आरम्भ का वह लेख जिससे उसकी ज्ञातव्य बातों का पता चले।

इस पुस्तक की भूमिका बहुत सोच-विचार कर लिखी गई है।
अवतरणिका, अवतरणी, आमुख, उपक्रम, उपोद्घात, प्रस्तावना, प्राक्कथन, भूमिका, मुख बंधन, मुखबंध

A short introductory essay preceding the text of a book.

foreword, preface, prolusion

ಅರ್ಥ : రోగాన్ని దూరం చేయునది.

ಉದಾಹರಣೆ : గ్రామాల్లో రోగులు వైద్యం కొరకు పట్టణానికి వెళ్ళవలసి ఉంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : చికిత్స, ప్రతికర్మం, వెజ్జరికం, వైద్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रोग दूर करने की युक्ति या प्रक्रिया।

गाँव के रोगियों को चिकित्सा के लिए शहर जाना पड़ता है।
इस रोग का प्रतिकार क्या होगा।
इलाज, उपचर्या, उपचार, चिकित्सा, ट्रीटमंट, ट्रीटमेंट, ट्रीटमेन्ट, थेरपी, थेरेपी, दरमान, दवा-दारू, प्रतिकार, प्रयोग, मुआलिजा, रोगोपचार

ಅರ್ಥ : ఏదైన పనిని కాని విషయాన్ని కాని మొదలు పెట్టడం

ಉದಾಹರಣೆ : ఈ విశ్వవిద్యాలయాన్ని మాన్యశ్రీ రాష్ట్రపతిగారు ప్రారంభించారు .

ಸಮಾನಾರ್ಥಕ : అంకురార్పణం, ఆరంభం, ఉద్ఘాటన, ఉద్ఘాతం, ఉపక్రమణ, ఉపక్షేపం, ఉపారంభం, ఎత్తనగోలు, చొరుదల, తలపాటు, నాంది, పూనిక, ప్రారంభం, ప్రారబ్ధి, మొదలు, శ్రీకారం, సంరంభం, సమారంభం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी बड़े समारोह,सम्मेलन आदि का महत्व और गौरव बढ़ाने के लिए किसी बड़े आदमी के द्वारा उसके कार्य का शुभारम्भ किए जाने की क्रिया।

इस विश्वविद्यालय का उद्घाटन महामहिम राष्ट्रपतिजी करेंगे।
उद्घाटन

The act of starting a new operation or practice.

He opposed the inauguration of fluoridation.
The startup of the new factory was delayed by strikes.
inauguration, startup