ಅರ್ಥ : ఇతరులకు ఆదర్శప్రాయులుగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
భగవంతుడైన రాముని కార్యములు ఆదునిక యుగానికి ఒక ఉదాహరణ.
ಸಮಾನಾರ್ಥಕ : మార్గదర్శకము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా ఒక వ్యాసం మొదలైనవాటి ప్రధానాంశం.
ಉದಾಹರಣೆ :
ఈ ఉదాహరణ రామచరితమానస్ నుండి తీసుకోబడింది.
ಸಮಾನಾರ್ಥಕ : మూలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A short note recognizing a source of information or of a quoted passage.
The student's essay failed to list several important citations.