ಅರ್ಥ : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
ಉದಾಹರಣೆ :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
ಸಮಾನಾರ್ಥಕ : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చీకటి తొలగి సూర్యుడు వెలుగులోనికి వచ్చుట.
ಉದಾಹರಣೆ :
ఉదయించిన సూర్యుని యొక్క ప్రకాశము నాలుగు వైపుల వెదజల్లుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉద్భవించగల, జన్నించగల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :