ಅರ್ಥ : రాబోయే కాలం.
ಉದಾಹರಣೆ :
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు భవిష్యత్తును ఎవరు చూశారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆయతి, ఫ్యూచరు, భవిష్యత్తు, భావికాలం, భూతకాలం, రేపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आने वाला काल या समय।
भविष्य में क्या होगा कोई नहीं जानता।ಅರ್ಥ : వ్యాకరణంలో ఒక కాలం వర్తమాన సమయానికి ముందు జరగబోయే కార్యాలను తెలుపుతుంది.
ಉದಾಹರಣೆ :
-ఈ రోజు గురువుగారు భవిష్యత్తును గురించి విస్తారంగా మాట్లాడారు.
ಸಮಾನಾರ್ಥಕ : -భవిష్యత్ కాలం, ఆయతి, భవిష్యత్తు, భావికాలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्याकरण में वह काल जो वर्तमान समय से आगे की क्रियाओं या अवस्थाओं को बताता है।
आज गुरुजी ने भविष्य काल के बारे में विस्तार से बताया।ಅರ್ಥ : ఉత్తరయుగానికి చెందినది.
ಉದಾಹರಣೆ :
అతడికి ఉత్తరకాలంనాటి సాహిత్యముపైన మక్కువలేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :