ಅರ್ಥ : సమయం, దూరం లెక్కప్రకారం దగ్గరా ఉండుట.
ಉದಾಹರಣೆ :
మా ఊరికి దగ్గరలో శ్రీరాముని దేవాలయం ఉన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : దగ్గరగల, సన్నిధిగల, సన్నిహితమైన, సమక్షముగాగల, సమీపమునగల, సరసనగల, సానిధ్యమైన, సామీప్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నచ్చిన విధంగా
ಉದಾಹರಣೆ :
అతను స్వేచ్ఛాయుతమైన పని చేస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : నచ్చిన, స్వేచ్ఛాయుతమైన
ಅರ್ಥ : మనస్సుకు నచ్చినది
ಉದಾಹರಣೆ :
ఇది నాకు ఇష్టమైన పుస్తకం.
ಸಮಾನಾರ್ಥಕ : పసందైన, మనసుకు నచ్చిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చాలా దగ్గరగా ఉన్నటువంటి.
ಉದಾಹರಣೆ :
సరిత నాకు మిక్కిలి సన్నిహితమైన మిత్రురాలు.
ಸಮಾನಾರ್ಥಕ : గాడమైన, సన్నిదిగల, సన్నిహితమైన, సమీపముగల, సానిధ్యమైన, సామీప్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Marked by close acquaintance, association, or familiarity.
Intimate friend.ಅರ್ಥ : ఇష్టపూర్వకంగా చేసేది
ಉದಾಹರಣೆ :
చిత్రలేఖనం మాకు ఇష్టమైన పని.
ಸಮಾನಾರ್ಥಕ : నచ్చిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Engaged in as a pastime.
An amateur painter.