ಅರ್ಥ : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన
ಉದಾಹರಣೆ :
పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు
ಸಮಾನಾರ್ಥಕ : ఇంపైన, ప్రియమైన, ప్రేమించిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆశ కలుగుట.
ಉದಾಹರಣೆ :
మనం కోరిన కోరికలన్నీ జరగకపోవచ్చు.
ಸಮಾನಾರ್ಥಕ : అపేక్షించిన, అభిషించిన, అభీష్ట కలిగిన, ఆశపడిన, కమనీయమైన, కాంక్షించిన, కోరబడిన, కోరిన, మనసుపడిన, మనోవాంఛితమైన, ముచ్చటపడిన, మోజుపడిన, వరించిన, వలచిన, వాంఛనీయమైన, వాంఛించిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :