ಅರ್ಥ : ఇష్టము కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
మమతకు ఉల్లాసంగా తిరగడంలో ఆశక్తి ఎక్కువ.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనసుకు నచ్చినట్లుగా వ్యవహరించడం
ಉದಾಹರಣೆ :
మీ ఇచ్చవచ్చిన నడత ఇక్కడ చెల్లదు.
ಸಮಾನಾರ್ಥಕ : అభీష్టం, ఇచ్చవచ్చిన నడత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒకరి మధ్య ఒకరికి అభిమానం కలిగి ఉండటం.
ಉದಾಹರಣೆ :
భర్త ఇష్టంతో ఆమె తన పేదరికాన్ని మరిచిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : కోరిక, ప్రియం, ప్రీతి, ప్రేమ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.ಅರ್ಥ : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన
ಉದಾಹರಣೆ :
చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.
ಸಮಾನಾರ್ಥಕ : అచ్చిక బుచ్చిక, కూరిమి, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొందు, పొత్తు, ప్రియత్వం, ప్రేముడి, మమత, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖిత్వం, సఖ్యం, సగోష్టి, సహచరం, సాంగత్యం, సావాసం, సౌరసహచరం, సౌహార్థం, స్నేహం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.