ಅರ್ಥ : వినడానికి ఇష్టం కలిగించునది.
ಉದಾಹರಣೆ :
ఆమె స్వరం వినదగినది శ్రవణీయమైన తన గొంతులో ఒక రకమైన తియ్యదనముంది.
ಸಮಾನಾರ್ಥಕ : వినదగిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : హృదయంలో ఆత్మీయమైన లేదా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే భావన
ಉದಾಹರಣೆ :
పాశ్యాత్య సంస్కృతిని ఇష్టపడే భారతీయుడు అప్పుడప్పుడూ ఆలోచించకుండా అర్థంచేసుకోకుండా కొన్ని పనులు చేస్తుంటారు
ಸಮಾನಾರ್ಥಕ : ఇష్టపడిన, ప్రియమైన, ప్రేమించిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనస్సుకు హాయిని కలిగించేటువంటి
ಉದಾಹರಣೆ :
నా యాత్ర సంతోషకరమైనదిగా ఉండెనుఅంత్యాక్షరి ఒక సంతోషకరమైన ఆట.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆహ్లాదకరమైన, ఉల్లాసమైన, కొండాటమైన, ప్రమోదమైన, ప్రహ్లాదమైన, ముదమైన, మోదమైన, రంజనమైన, రమ్యమైన, వేడుకైన, సంతసమైన, సంతోషకరమైన, సంప్రీతియైన, సంభ్రమైన, సంరంబమైన, సమ్మోదమైన, సుఖమైన, హర్షమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो आनंद देनेवाला हो।
मेरी यात्रा आनंदप्रद रही।Greatly pleasing or entertaining.
A delightful surprise.