ಅರ್ಥ : చంద్రునితో సమానమైన ముఖం కలది.
ಉದಾಹರಣೆ :
అలాంటి చంద్రబింబం వంటి ముఖం గల అమ్మాయిని ఒకసారి కలవాలని తీవ్రమైన కోరిక.
ಸಮಾನಾರ್ಥಕ : ఇందువదన, చంద్రబింబంవంటి ముఖం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चंद्रमा के समान मुख वाली।
उस चंद्रमुखी लड़की से एक बार मिलने की उत्कट इच्छा है।