ಅರ್ಥ : ఎవరినైనా రమ్మని చెప్పడం
ಉದಾಹರಣೆ :
శీలాగారి ఆహ్వానం మీద మాత్రమే ఈ కార్యక్రమంలో భాగమయ్యాను.
ಸಮಾನಾರ್ಥಕ : పిలుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A request (spoken or written) to participate or be present or take part in something.
An invitation to lunch.ಅರ್ಥ : శుభకార్యాలకు మొదలైన వాటికి పిలవడం.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు నా స్నేహితుడు ఇక్కడికి ఆహ్వానించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A request (spoken or written) to participate or be present or take part in something.
An invitation to lunch.ಅರ್ಥ : మర్యాద పూర్వకంగా ఆహ్వానించడం.
ಉದಾಹರಣೆ :
రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్యప్రజలు గౌరవస్వాగతం పలికినారు.
ಸಮಾನಾರ್ಥಕ : కుశలప్రశ్నము, మేలురాక, స్వాగతం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :