ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : మంత్రం ద్వారా అగ్నిలో నెయ్యి వేసి చేసే పని
ಉದಾಹರಣೆ : హోమం తరువాత పూజారి యజమానికి రక్షసూత్రాన్ని అండగా కడతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : యజము, యజ్ఞం, యాగము, యాజన్యము, హోత్ర, హోమం
ಅರ್ಥ : దేవుళ్లకు ఇచ్చే సమర్పణ
ಉದಾಹರಣೆ : దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆహుతి ఇస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : అర్పణ, త్యాగం, బలి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
आहुति देने की वस्तु।
ಅರ್ಥ : లోక కళ్యాణం కొరకు పండితులు చేసె యాగం
ಉದಾಹರಣೆ : హోమం యొక్క సమయం అయిపోతుందని పండితుడు చెప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అగ్నిహోత్రం, అగ్నిహోత్రయజ్ఞం, యజ్ఞం, హోమం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
मंत्र पढ़कर कुछ निश्चित पदार्थ अग्नि में डालने की क्रिया।
The activity of worshipping.
ಸ್ಥಾಪನೆ