ಅರ್ಥ : ఏదేని వస్తువును చూపించి దాన్ని పొందాలనే కోరికను వేరొకరిలో కలిగించుట
ಉದಾಹರಣೆ :
పెద్దవారు తరచూ పిల్లలను తమ దగ్గరకు పిలిపించువడానికి వారిని ఆశపెడతారు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రలోభపెట్టు, మోహింపజేయుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को कुछ दिखाकर उसे उस चीज़ को पाने के लिए अधीर करना।
बड़े अक्सर बच्चों को अपने पास बुलाने के लिए उन्हें ललचाते हैं।ಅರ್ಥ : ఇలాంటి పని వలన మనసులో ఆశ కలిగింపజేయుట
ಉದಾಹರಣೆ :
నేరస్తుడు పొలీసుకు పెద్ద మొత్తంలో ధనాన్ని ఇస్తానని ఆశపెట్టాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఆశ చూపెట్టు, ఆశచూపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसा काम करना कि किसी के मन में लालच उत्पन्न हो।
अपराधी ने पुलिसवाले को बड़ी रकम देने की बात कहकर ललचाया।