ಅರ್ಥ : ఆసక్తి కలిగి ఉండటం.
ಉದಾಹರಣೆ :
నాకు చిన్నప్పటి నుండి తాజ్‍మహల్ చూడాలని ఆశ ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : కోరిక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.ಅರ್ಥ : దేనినైనా కోరుకోవడం
ಉದಾಹರಣೆ :
మాకు అతని నుంచి ఏటువంటి వ్యవహారం మీద ఆశ లేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The general feeling that some desire will be fulfilled.
In spite of his troubles he never gave up hope.ಅರ್ಥ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
ಉದಾಹರಣೆ :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అభిలాష, ఆకాంక్ష, ఆశయం, కల, కోరిక, లాలస
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।