ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఆవేశం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఆవేశం   నామవాచకం

ಅರ್ಥ : శరీరంలో మనోవేదన మొదలైనవి కలిగినప్పుడు మొదలయ్యేక్రియ

ಉದಾಹರಣೆ : ప్రజలలో నేతల ప్రతి కోపం అల లాగ ఉంది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी मनोवेग आदि के उठने की क्रिया।

अब जनता में नेताओं के प्रति उठी क्रोध की लहर को दबाना आसान नहीं है।
ऊर्मि, तरंग, लहर

A movement like that of a sudden occurrence or increase in a specified phenomenon.

A wave of settlers.
Troops advancing in waves.
wave

ಅರ್ಥ : నచ్చని పని చేసినప్పుడు కలిగే భావన.

ಉದಾಹರಣೆ : మనం మనస్సులో నిండి ఉన్న కోపాన్ని వదిలిపెట్టాలి.

ಸಮಾನಾರ್ಥಕ : ఆగ్రహం, కోపం, క్రోధం, చిరాకు, రోషం, విసుగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक दूसरे के प्रति होने वाली दुर्भावना की अवस्था या भाव।

मन में भरी कटुता को निकाल दो।
कटुकत्व, कटुता, कटुत्व, कड़वापन, कड़वाहट, कड़ुआपन, कड़ुआहट, कड़ुवापन, कड़ुवाहट, तल्ख़ी, तल्खी

A feeling of deep and bitter anger and ill-will.

bitterness, gall, rancor, rancour, resentment

ಅರ್ಥ : చిరాకుతో నిండిన మండిపాటు.

ಉದಾಹರಣೆ : నేను ఆవేశముతో వచ్చి తెలియక ఏవేవో మాట్లాడాను.

ಸಮಾನಾರ್ಥಕ : ఆగ్రహం, ఉద్రేకం, కోపం, క్రోధం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The state of being emotionally aroused and worked up.

His face was flushed with excitement and his hands trembled.
He tried to calm those who were in a state of extreme inflammation.
excitation, excitement, fervor, fervour, inflammation

ಅರ್ಥ : మనస్సులో కలిగే ఉక్రమైన భావన

ಉದಾಹರಣೆ : కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అక్కసు, ఆక్రోశం, ఆగ్రహం, ఉద్రేకం, కోపం, క్రోధం, చిరాకు, చీదర, మంట, రోషం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।

क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।
अनखाहट, अमरख, अमर्ष, अमर्षण, असूया, आक्रोश, आमर्ष, कहर, कामानुज, कोप, क्रोध, क्षोभ, खुनस, खुन्नस, गजब, गज़ब, ग़ज़ब, गुस्सा, तमिस्र, ताम, दाप, मत्सर, रिस, रीस, रुष्टि, रोष, व्यारोष

A strong emotion. A feeling that is oriented toward some real or supposed grievance.

anger, choler, ire

ಅರ್ಥ : ఎక్కువ ఆగ్రహము కలుగు భావన.

ಉದಾಹರಣೆ : అతడు కోపంలో హత్యచేసినాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అసూయ, ఉద్రేకం, కసరు, కోపం, క్రోదం, క్రోధం, క్రోధనము, గర్జనము, చిరాకు, చిర్రు, చీదర, మంట, రోషం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अत्यधिक क्रोधित होने की अवस्था या भाव।

उसने आक्रोश में आकर हत्या कर दी।
आक्रोश

A feeling of deep and bitter anger and ill-will.

bitterness, gall, rancor, rancour, resentment

ఆవేశం   విశేషణం

ಅರ್ಥ : వీరిలో ఆవేశము నిండి వుంటుంది ఎక్కువగా ఆవేశం గలవారు

ಉದಾಹರಣೆ : రవి చాలా ఆవేశంగా మట్లాడుతున్నాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसमें जोश हो या जोश से भरा हुआ।

उसने जोशीला भाषण दिया।
आवेशपूर्ण, जोशवाला, जोशीला, सरगरम, सरगर्म

Having or expressing strong emotions.

passionate