ಅರ್ಥ : నిదానం అవడం.
ಉದಾಹರಣೆ :
రవి ఆలస్యమైనందున అతడు బస్సును అందుకోలేకపోయాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గడువుమించిన, తామసించడమైన, విలంబనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సమయం మించిపోవడం
ಉದಾಹರಣೆ :
చిరునామా తెలియని కారణంగా నేను ఆలస్యం కావడంతో రాత్రి నిద్రపోలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : కాలయాపనమైన, జాప్యమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Being or occurring at an advanced period of time or after a usual or expected time.
Late evening.