ಅರ್ಥ : మొదలుపెట్టడానికి మరోమాట
ಉದಾಹರಣೆ :
సినిమా హాల్లో విద్యుత్ పోతే పెద్దపెద్ద శబ్దాలు రావడం ప్రారంభమవుతుంది
ಸಮಾನಾರ್ಥಕ : ప్రారంభమగు, మొదలవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మొదలుపెట్టడం
ಉದಾಹರಣೆ :
ఇప్పుడు కృష్ణపక్షం ప్రారంభమైంది.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రారంభమగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సంవత్సరం, నెల మొదలైనవి మొదలవ్వడం
ಉದಾಹರಣೆ :
మహారాష్ట్రాలో గుడి పాడ్వా రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది
ಸಮಾನಾರ್ಥಕ : ప్రారంభమగు, మొదలగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :