ಅರ್ಥ : లేకుండా చేయడం
ಉದಾಹರಣೆ :
ప్రభుత్వం యాత్రా బత్తెమును నిలిపివేసింది
ಸಮಾನಾರ್ಥಕ : నిలిపివేయు, నిషేదించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.
ಉದಾಹರಣೆ :
రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ముందుకు వెళ్లనీయకపోవడం
ಉದಾಹರಣೆ :
భారతీయ స్పిన్నర్లు పాకిస్థాన్‍ను 200 పరుగుల కంటే తక్కువకే కట్టడి చేశారు
ಸಮಾನಾರ್ಥಕ : కట్టడిచేయు, నిలిపివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
आगे न बढ़ने देना (विशेषकर किसी प्रतियोगिता आदि में)।
भारतीय स्पिनरों ने पाकिस्तान को 200 के नीचे ही समेट दिया।Finish a task completely.
I finally got through this homework assignment.ಅರ್ಥ : రానీకుండా చేయడం
ಉದಾಹರಣೆ :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।ಅರ್ಥ : ఎదైనా కార్యాన్ని ముంచకుండా మధ్యలోనే వదిలేయడం
ಉದಾಹರಣೆ :
అనేక సంపద కారణంగా పెళ్ళి నిలిపివేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : నిలిపివేయు, పటితలించు, మానించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Act later than planned, scheduled, or required.
Don't delay your application to graduate school or else it won't be considered.ಅರ್ಥ : తాత్కాలికంగా ఆపడం
ಉದಾಹರಣೆ :
వానా కాలం కారణంగా ఆటను ఆపేశారు
ಸಮಾನಾರ್ಥಕ : నిలిపివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी आयोजित या नियत कार्य का किसी कारण से न होना।
बारिश के कारण मैच रद्द हो गया।ಅರ್ಥ : తెరవకుండా వుండటం
ಉದಾಹರಣೆ :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.