ಅರ್ಥ : అనుకోని సంఘటనలలో ఉత్పన్నమైనవి.
ಉದಾಹರಣೆ :
ఆపదలో మెదడు పని చేయ్యడం ఆగిపోతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కష్టాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी अनिष्ट घटना से उत्पन्न होने वाली ऐसी स्थिति जिसमें बड़ी हानि हो सकती हो।
संकट में दिमाग काम करना बंद कर देता है।An unstable situation of extreme danger or difficulty.
They went bankrupt during the economic crisis.ಅರ್ಥ : చెడు దశ లేక అవస్థ.
ಉದಾಹರಣೆ :
ఆ కుటుంభము చాలా దుస్థితిలో ఉన్నది అతనికి మా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను.
ಸಮಾನಾರ್ಥಕ : ఆపత్తు, దుర్గతి, దుర్ధశ, దుస్థితి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A situation from which extrication is difficult especially an unpleasant or trying one.
Finds himself in a most awkward predicament.ಅರ್ಥ : ఉన్నటుండి జరిగే ప్రమాదము.
ಉದಾಹರಣೆ :
ఈ దుర్ఘటనలో అనేక మంది చనిపోయారు.
ಸಮಾನಾರ್ಥಕ : దుర్ఘటన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని విషయము గురించి జరిగిన మాట.
ಉದಾಹರಣೆ :
నేను నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పటికీ మరచిపోలేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మరణం సంభవించేటువంటి
ಉದಾಹರಣೆ :
అతడు అపాయములో ఉన్న పిల్లల్ని రక్షించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The condition of being susceptible to harm or injury.
You are in no danger.