ಅರ್ಥ : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అలవాటు, నడక, నడత, నడవడిక, ప్రవర్తన, వ్యవహారికత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।ಅರ್ಥ : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
ಉದಾಹರಣೆ :
అతని వ్యవహారం సరిగా లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : అభ్యాసం, అలవాటు, ఆచారం, రివాజు, వాడుక, వ్యవహారం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।