ಅರ್ಥ : ఏదైనా పడిపోకుండా కట్టే కట్టు
ಉದಾಹರಣೆ :
ఆనకట్ట తెగిపోయిన కారణంగా మరియు పొలంలో నీళ్ళు బయటకు ప్రవహించారు.
ಸಮಾನಾರ್ಥಕ : బంధనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కాలువ ప్రదేశాలలో రెండు అంచులపైన సహయంగా ఉంచి వాహానాలు పోవడానికి కొంచం కొంచం దూరణ్గా ఉంచే కొయ్య
ಉದಾಹರಣೆ :
ఆనకట్ట విరిగిపొయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నదిలోని నీరు బయటకి రాకుండా మట్టితో, రాళ్ళతో నిర్మించిన కట్ట
ಉದಾಹರಣೆ :
నది మీద ఆనకట్ట నిర్మించి విద్యుత్ తయారు చేస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :