ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఆనందించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఆనందించు   క్రియ

ಅರ್ಥ : బాధ లేకుండా వుండటం.

ಉದಾಹರಣೆ : సీమా తన వివాహ జీవితంతో చాలా సంతోషిస్తోంది.

ಸಮಾನಾರ್ಥಕ : సంతోషించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Become cheerful.

cheer, cheer up, chirk up

ಅರ್ಥ : ఉల్లాసంగా ఉండటం

ಉದಾಹರಣೆ : అన్నయ్య విదేశాలనుండి తిరిగి వస్తున్నాడన్న వార్త విని వదిన మనసు సంతోషించింది

ಸಮಾನಾರ್ಥಕ : ఉత్సాహించు, సంతోషించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी के मन में किसी बात की इच्छा या उत्कंठा उत्पन्न करना।

भैया के विदेश से लौटने की ख़बर सुनकर भाभी का मन गुदगुदाया।
गुदगुदाना

ಅರ್ಥ : ఎటుంటి బాధలేకుండా వుండటం

ಉದಾಹರಣೆ : ఇక్కడ మనోహరమైన వాతావరణాన్ని చూసి మనసు ఆనందించింది.

ಸಮಾನಾರ್ಥಕ : సంతోషించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मस्ती पर आना।

यहाँ का सुहावना मौसम देख दिल मस्ता गया।
मत्त होना, मस्त होना, मस्ताना

ಅರ್ಥ : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన

ಉದಾಹರಣೆ : పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, సంతోషించు, హర్షించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आँखों, मुँह, चेहरे आदि पर ऐसे भाव लाना जिससे प्रसन्नता प्रकट हो।

बच्चों की बातें सुनकर सभी हँसे।
हँसना, हंसना

Produce laughter.

express joy, express mirth, laugh