ಅರ್ಥ : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
ಉದಾಹರಣೆ :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
ಸಮಾನಾರ್ಥಕ : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, అవరోధం, నియంత్రణ, విఘాతం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.ಅರ್ಥ : పని చేస్తున్నప్పుడు మధ్యలో ఇబ్బంది కల్గించుట.
ಉದಾಹರಣೆ :
పని అంతరాయంలో కార్మికనాయకుడు కార్మికులతో చర్చిస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : అంతరాయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी कार्य के बीच में मिलनेवाला अंतराल।
कार्य अंतराल में श्रमिक नेता ने श्रमिकों से विचार-विमर्श किया।ಅರ್ಥ : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట
ಉದಾಹರಣೆ :
మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.
ಸಮಾನಾರ್ಥಕ : అంతరాయం, అడ్డగర్ర, అభ్యంతరం, అవరోదం, ఆక్షేపణ, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।
अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।The speech act of objecting.
objectionಅರ್ಥ : పనులు కొనసాగకపోవడానికి కారణాలు
ಉದಾಹರಣೆ :
మోహన్ నాప్రతి పనిలో ఆటంకం కలిగిస్తూ నన్ను ఇబ్బంది పెడుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఇబ్బంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Any structure that makes progress difficult.
impediment, impedimenta, obstructer, obstruction, obstructorಅರ್ಥ : పనిచేసేటపుడు ఒడిదుడుకులు రావడం.
ಉದಾಹರಣೆ :
ఆటంకం కారణంగా నేను ఈ పని ఆపవలసి వచ్చింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఇబ్బంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बाधा या अड़चन उत्पन्न करने वाला व्यक्ति।
बाधकों की वजह से मेरा कई काम रुका पड़ा है।Someone who systematically obstructs some action that others want to take.
obstructer, obstructionist, obstructor, resister, thwarterಅರ್ಥ : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
ಉದಾಹರಣೆ :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : అంతరాయం, అడ్డం, అవరోధం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.