ಅರ್ಥ : శారీరక వ్యాయామానికి మైదానములో కొన్ని నిబంధనలని ఏర్పరచుకొని గెలుపు-ఓటములు నిర్ణయించుకొన్నది
ಉದಾಹರಣೆ :
మేము భారతదేశము మరియు శ్రీలంక యొక్క ఆటను చూస్తున్నాము.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह खेल प्रतियोगिता जिसमें दो या कई प्रतियोगी या दल भाग लेते हैं।
हम भारत और श्रीलंका का मैच देख रहे हैं।A formal contest in which two or more persons or teams compete.
matchಅರ್ಥ : కేవలం మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి మనం చేసే పని.
ಉದಾಹರಣೆ :
పిల్లలు మైదానంలో ఆటలు ఆడుకుంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : క్రీడ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Activities that are enjoyable or amusing.
I do it for the fun of it.ಅರ್ಥ : శరీర వ్యాయామం కొరకు చేసే మనోరంజకమైన కార్యక్రమం.
ಉದಾಹರಣೆ :
ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి
ಸಮಾನಾರ್ಥಕ : కేళి, క్రీడ, క్రీడనం, విరంచి, సయ్యాట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An amusement or pastime.
They played word games.ಅರ್ಥ : సినిమా ప్రదర్శన
ಉದಾಹರಣೆ :
జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
खेल का प्रदर्शन।
सर्कस के बाहर सूचना पट्ट पर लिखा था कि खेल का समय बदल दिया गया है।A difficult or unusual or dangerous feat. Usually done to gain attention.
stunt