ಅರ್ಥ : ఏదైన పనిని మొదటి నుండి తుది వరకు తీసుకు వెళ్ళుట.
ಉದಾಹರಣೆ :
ఈ పని తొందరగా ముగించి మరో పనిని చేయ వలెను.
ಸಮಾನಾರ್ಥಕ : అంతముచేయు, పూర్తిచేయు, ముగించు, సమాప్తముచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी क्रिया को आरंभ से समाप्ति की ओर ले जाना।
यह काम निपटा लो, फिर दूसरा काम करना।