ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఆక్షేపణ ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఆక్షేపణ   నామవాచకం

ಅರ್ಥ : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట

ಉದಾಹರಣೆ : మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.

ಸಮಾನಾರ್ಥಕ : అంతరాయం, అడ్డగర్ర, అభ్యంతరం, అవరోదం, ఆటంకం, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।

अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।
किसानों ने नए कृषि कानूनों का डट कर विरोध किया।
आपत्ति, इतराज, इतराजी, उज़्र, उज्र, एतराज, एतराज़, ऐतराज, ऐतराज़, मुजायकः, मुजायका, विरोध

The speech act of objecting.

objection

ಅರ್ಥ : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.

ಉದಾಹರಣೆ : ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : అవలోకనం, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విచారణ, విమర్శనము, సమీక్ష


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

छान-बीन या जाँच-पड़ताल करने के लिए किसी वस्तु या बात को अच्छी तरह से देखने की क्रिया।

इस साल सरकार साक्षरता अभियान की समीक्षा कराएगी।
तनक़ीद, तनकीद, समालोचना, समीक्षा

A serious examination and judgment of something.

Constructive criticism is always appreciated.
criticism, critique